'ప్రపంచ మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి'

SRPT: ప్రపంచ మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. ఈరోజు నడిగూడెం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో అఖిల భారత మాజీ సీపీఎం కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.