'ద్రాక్షారామం‌ను నగర పంచాయతీగా గుర్తించాలి'

'ద్రాక్షారామం‌ను నగర పంచాయతీగా గుర్తించాలి'

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం పంచాయతీని నగర పంచాయతీగా గుర్తించాలని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ గురువారం అమలాపురం‌లో కలెక్టర్ మహేష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పంచారామ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం నగర పంచాయతీగా గుర్తించాలని ఆమె కోరారు. జనాభా పరంగా కూడా నగర పంచాయతీగా అర్హత ఉందని తెలిపారు.