శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రణస్థలం మండలం సంచాంలో పర్యటించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ ఎచ్చర్ల నుంచి భారీ ర్యాలీతో మూలపేట పోర్టుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
➢ జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామంలో ఇవాళ సాయంత్రం 'నమస్తే ఎచ్చెర్ల' కార్యక్రమం
➢ శ్రీకాకుళంలో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులు అరెస్ట్