VIDEO: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

MHBL: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయమని, తద్వారా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.