VIDEO: మద్యం మత్తులో తండ్రిపై కొడుకు దాడి
CTR: ఎస్ఆర్ పురం (M) ఆదివారం రాత్రి ఓ ఘటన చోటుచేసుకుంది. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన కమలేష్ మద్యం మత్తులో తండ్రి చెంగారెడ్డిని దాడి చేశాడు. ఆయన స్పృహ కోల్పోవడంతో హాస్పటల్‌కు తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం..కమలేష్‌కి మద్యం అలవాటు తీవ్రంగా ఉండడంతో తరచూ తండ్రితో డబ్బుల విషయం మీద గొడవలు జరిగేవి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.