'కొలను భారతి క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తాం'
NDL: కొలను భారతి క్షేత్రాన్ని టూరిస్ట్ హాబ్, అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం కొత్త పల్లి మండలంలో వెలిసిన శ్రీ సరస్వతీ దేవి అమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.