'మాజీ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం'

MBNR: మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహబూబ్‌నగర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రిపై బట్ట కాల్చి వేయడం సబబు కాదన్నారు.