VIDEO: 'ప్రజావైద్యంపై ప్రైవేట్ వేటు'
PPM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరంచేస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్ను తోందని మాజీ MLA అలజంగి జోగారావు ధ్వజమెత్తారు. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని శుక్రవారం పార్వతీపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామన్నారు.