ఎయిర్‌బ్యాగ్ సౌకర్యంతో యమహా స్కూటర్

ఎయిర్‌బ్యాగ్ సౌకర్యంతో యమహా స్కూటర్

ఎయిర్‌బ్యాగ్ సౌకర్యంతో కూడిన 'Tricity 300' మోడల్‌ స్కూటర్‌ను యమహా విడుదల చేసింది. ప్రపంచంలోనే ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి స్కూటర్ ఇదే. మూడు చక్రాలతో ఉండే ఈ స్కూటర్‌లో, రైడర్ రక్షణ కోసం బిల్ట్-ఇన్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఉంది. స్వీడన్ కంపెనీ 'ఆటోలివ్'తో కలిసి దీనిని రూపొందించారు. 292cc ఇంజిన్, కార్నరింగ్ ABS వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో స్పెషల్.