సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 19 వార్డు సుభాష్ నగర్ కాలనీలో మంజూరైన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షాయద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.