కానిస్టేబుల్ నరేష్ కు ఉత్తమ సేవ పురస్కారం

కానిస్టేబుల్ నరేష్ కు ఉత్తమ సేవ పురస్కారం

KNR:తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నరేష్, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఇతర అధికారులు పాల్గొన్నారు.