ఎట్టకేలకు మంచినీటి సమస్య పరిష్కారం..!

ఎట్టకేలకు మంచినీటి సమస్య పరిష్కారం..!

NLR: రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా గిరిజన కాలనీ, రామిరెడ్డిపల్లి గ్రామంలో పది కుటుంబాలకు పైప్ లైన్ లీకేజీతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాపూరు MPDO, పంచాయతీ అధికారులకు సమస్యను తెలపడంతో పంచాయతీ అధికారులు స్పందించి సోమవారం మంచినీటి సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.