ముగిసిన అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం

ముగిసిన అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం

HNK: బాలసముద్రంలోని యూత్ హాస్టల్లో ఐదు రోజులుగా జరిగిన అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం సోమవారంతో ముగిసింది. ముగింపు వేడుకల్లో వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పయి, డీసీపీ దార కవిత పాల్గొని కేరళ యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.