ఆశ్రమ పాఠశాలలో 'ఏక్ పెడ్ మాకే నామ్'

ఆశ్రమ పాఠశాలలో 'ఏక్ పెడ్ మాకే నామ్'

ASF: జిల్లా కేంద్రంలోని కంచన్ పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం "ఏక్ పెడ్ మాకే నామ్" కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రతిఒక్కరూ ఒక్కొక మొక్కను తల్లి పేరు మీద నాటారు. హెచ్ఎం ఆత్రం శంకర్ రావు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ లక్ష్మణ్, భీమ్రావ్ స్వామి పోల్గొన్నరు.