కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: MLA
BHPL: గణపురం మండలం మాధవరావుపల్లి కాలనీ, కుందూరుపల్లి, ఎస్టీ కాలనీ, దుబ్బపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి, బుర్రకాయలగూడెం గ్రామాల్లో మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. MLA గండ్ర, DCC అధ్యక్షుడు కరుణాకర్ ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.