దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి ఆనం

దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి ఆనం

AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆలయాల పవిత్రతను కాపాడుతూ, ఆధ్యాత్మిక శోభను పెంపొందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలని, భక్తులకు దైవానుగ్రహం కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.