ఫాతిమా కాలేజీపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ఫాతిమా కాలేజీపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

TG: ఫాతిమా కాలేజీ 2015-16లో నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 'నగరంలో ఉన్న చాలా చెరువులకు తుది నోటిఫికేషన్ రాలేదు. అందులో సలకం చెరువు ఒకటి. మేము కూల్చివేస్తే ఎవరైనా కోర్టులకు వెళ్లే అవకాశం ఉన్నందున చెరువుల హద్దులపై శాస్త్రీయమైన స్పష్టత కోసం డేటా సేకరిస్తున్నాం. 2015లోనే దుర్గం చెరువుకు తుది నోటిఫికేషన్ వచ్చిందనే N కన్వెన్షన్ కూల్చివేశాం' అని అన్నారు.