VIDEO: 'ప్రతీ ఒక్కరు హక్కును వినియోగించుకోవాలి'

VIDEO: 'ప్రతీ ఒక్కరు హక్కును వినియోగించుకోవాలి'

JN: ప్రతీ ఒక్కరు హక్కును వినియోగించుకోవాలని జనగామ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్ అన్నారు. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామంలోని ఎన్నికల సరళిని గురువారం పరిశీలించి వారు మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల విధానాన్ని మైక్రో అబ్జర్వర్, సీసీ టీవీ కెమరాల్లో పరిశీలిస్తున్నారు.