'పశువులను లోతట్టు ప్రాంతాలకు తీసుకెళ్లొద్దు'

'పశువులను లోతట్టు ప్రాంతాలకు తీసుకెళ్లొద్దు'

KNR: 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించినందున పాడి పశువులను, గొర్రెలను, మేకలను లోతట్టు ప్రాంతాల్లో మేపేందుకు తీసుకెళ్లవద్దని మండల పశు వైద్యాధికారి విజయేందర్ రావు బుధవారం తెలిపారు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పశువులను వర్షం పడేటప్పుడు చెట్లకింద కట్టేయకుండా పశువుల పాకలలో ఉంచి మేత అందించాలన్నారు.