VIDEO: రైతును పరామర్శించిన రైతు సంఘం నేతలు
కృష్ణా: అయ్యంకి గ్రామానికి కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వెళ్లి, దాన్యపురాసుల సమస్యలతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించిన కౌలు రైతు మోహనకృష్ణను ఇవాళ పరామర్శించారు. రైతు సాగు చేసిన 10.50 ఎకరాల ఆరబెట్టిన ధాన్యాన్ని ప్పరిశీలించారు. రోజుకు రూ. 3,500 చొప్పున కూలీ ఖర్చులు వస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.