'లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలి'

'లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలి'

MNCL: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకి వెంటనే ఇళ్లులు కేటాయించాలని BRS రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆదివారం సందర్శించారు. అయన మాట్లాడుతూ.. BRS హయాంలో 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించమన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.