జలసంధి విషయంలో ఆ దేశాలే జోక్యం చేసుకోవాలి: ట్రంప్

జలసంధి విషయంలో ఆ దేశాలే జోక్యం చేసుకోవాలి: ట్రంప్

హర్మూజ్ జలసంధి తెరిపించేందుకు పెద్ద సంఖ్యలో నౌకలు అవసరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఆ జలసంధి అమెరికాకు అవసరం లేదని.. యూరప్, జపాన్, చైనా, కొరియాకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలన్నారు. ఈ జలసంధిని తెరిపించేందుకు నాటో సాయం చేయగలదని.. కానీ వారికి ఆ ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.