VIDEO: 'విలువల విద్యకే ప్రాధాన్యం'

VIDEO: 'విలువల విద్యకే ప్రాధాన్యం'

AKP: విలువలతో కూడిన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. పాయకరావుపేట జడ్పీ హైస్కూల్లో జరిగిన పీటీఎంలో ఆమె మాట్లాడుతూ.. చదువు ఉపాధ్యాయులు బోధించినా సంస్కారాలు తల్లిదండ్రులు కూడా నేర్పాలని ఆమె అన్నారు. మంత్రి లోకేష్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ విద్యార్థులకు చిరస్మరణీయమని పేర్కొన్నారు.