బస్టాండ్‌లో దుర్వాసన.. ప్రజల ఆవేదన

బస్టాండ్‌లో దుర్వాసన.. ప్రజల ఆవేదన

VKB: ధరూర్ బస్టాండ్ దుర్వాసనతో కంపు కొడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కోసం వేచి ఉన్నప్పుడు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే బస్టాండ్‌లో పరిశుభ్రత కరువైందని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి, శుభ్రతకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.