రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

SKLM: జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం నాడు టెక్కలి అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని టెక్కలి జిల్లా హాస్పిటల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గలో ఉన్న యువకులు రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలుస్తారని అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9441116108