'నాటు సారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్'

'నాటు సారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్'

VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల మెంటాడ మండలంలో సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించగా ఓనిజ గ్రామంలో గుమడాపు ముత్యాలు అనే వ్యక్తి రెండు లీటర్ల నాటసారాతో పట్టుబడినట్లు చెప్పారు. ముత్యాలును ఆధీనంలోకి తీసుకొని రిమాండ్‌కు విజయనగరం సబ్ జైలుకు తరలించినట్లు చెప్పారు.