ఈనెల 26న ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ATP: వినాయక చవితి పండుగ సందర్భంగా పామిడి మెయిన్ బజార్‌లోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు చిరంజీవి రెడ్డి తెలిపారు. పర్యావరణ పరీక్షణకు మట్టి వినాయక విగ్రహాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి అందిస్తామన్నారు.