రాష్ట్ర ప్రజలకు లక్షాలాది రేషన్ కార్డులు ఇచ్చాం: సీఎం

రాష్ట్ర ప్రజలకు లక్షాలాది రేషన్ కార్డులు ఇచ్చాం: సీఎం

WGL: నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణ మాఫి కడుతామని రైతులకు చిప్ప ఇచ్చింది గత ప్రభ్వుతం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2,00,000 రైతు రుణం ఇచ్చిందని స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రాని, దాటుకుని 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించామని తెలిపారు. లక్షాలాది రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలోని 3.10 కోట్ల ప్రజలకు సన్న బియ్యం ఇస్తునట్లు పేర్కొన్నారు.