VIDEO: పెద్దపులి దాడిలో మరో ఆవు మృతి

VIDEO: పెద్దపులి దాడిలో మరో ఆవు మృతి

JGL: కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో పెద్దపులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. గత రెండు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతుంది. ఆదివారం తేజావత్ నరహరి అనే రైతు ఆవును, సోమవారం తేజావత్ మోతిలాల్ అనే రైతు సూడి ఆవును పులి చంపేసింది. గ్రామస్తులు భయాందోళనకు గురవుతూ.. అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.