కాళోజి చిత్రపటానికి నివాళులర్పించిన BRS నేతలు

కాళోజి చిత్రపటానికి నివాళులర్పించిన BRS నేతలు

BDK: తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో తన పుట్టుక నుంచి మరణం దాకా జీవితాంతం తెలంగాణ శ్వాసగా జీవించిన వ్యక్తి మహాకవి కాళోజి నారాయణరావు అనే మాజీ గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. మంగళవారం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. వారితోపాటు BRS నాయకులు హాజరయ్యారు.