రేపు కొత్తపేట ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

రేపు కొత్తపేట ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం ఉదయం 9:30 గంటలకు వాడపాలెం రోడ్డు, డ్రైన్ & కొత్తపేట శివారు బండారు పేటలో విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కొత్తపేట గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.