నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్: కలెక్టర్

నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్: కలెక్టర్

MLG: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రకటించారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.