గుండుపాలెంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం

గుండుపాలెంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం

NTR: రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించడంతో పాటు పథకాల అమలు పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎన్టీఆర్ రైతు భరోసా కేంద్రంలో పశువులకు దానా తినిపించగా, పశుసంపద అభివృద్ధికి డైనోప్రోస్ట ఇంజెక్షన్ల ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు.