ఈ నెల 24న మెగా జాబ్ మేళా
కడప నగరంలోని కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ డ్రైవ్-2026 నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సలీం బాష తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. 15 కంపెనీలు పాల్గొంటాయన్నారు. రెజ్యూమ్, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి ఆయన సూచించారు.