డ్రోన్ పనితీరును పరిశీలించిన ఎస్పీ

డ్రోన్ పనితీరును పరిశీలించిన ఎస్పీ

KDP : ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. భద్రతా సిబ్బంది విధులు, ప్రవేశ గేట్ల వద్ద తనిఖీలు, సీసీ కెమెరా వ్యవస్థను సమీక్షించారు. అలాగే డ్రోన్‌ను స్వయంగా ఎగురవేసి కవరేజ్ ఏరియాను పరిశీలించారు.