గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు ఆతిథ్య ఉపన్యాసం

MDK: ఏకాగ్రతతో సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా సులువుగా సాధించవచ్చునని, మనకు వారసత్వంగా సంక్రమించిన ఉచ్ఛాస, నిశ్వాస పద్ధతులను రోజువారీ, అంతరాయం లేకుండా ఆచరించాలని స్పిక్ మాకే వ్యవస్థాపకుడు, ఐఐటీ ఢిల్లీ పూర్వ ఆచార్యుడు డాక్టర్ కిరణ్ సేథ్ రుద్రారం గీతం విద్యార్థులకు ఉద్బోధించారు.