VIDEO: 'యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం'

VIDEO: 'యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం'

VSP: GVMC గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగి ఆవేదన సదస్సు పోస్టర్ AISF శుక్రవారం ఆవిష్కరించింది. AISF జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. కార్పొరేట్ కంపెనీలు భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించకపోవడం, ఉద్యోగ భృతి ఆలస్యం వంటి అంశాలపై 17న విజయవాడ సదస్సుకు యువతను ఆహ్వానించారు.