పెనుబల్లిలో చిరుత సంచారం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చిరుత, ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వాటి కదిలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయ. దీంతో కనకగిరి, పులిగండాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాత్రగ వ్యవహారించాలని అటవీ శాఖ అధికారుల సూచించారు.