శబల భోజనాలు విజయవంతం

శబల భోజనాలు విజయవంతం

VSP: 50 వేల మందితో నిర్వహించిన శబల భోజనాలు విజయవంతంగా ముగిశాయని సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు తెలిపారు. సోమవారం సింహాచలం దేవస్థానం గోశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సేవ్ సంస్థ విజయరామ్, ఆకుల చలపతిరావు, తులసి నేచురల్స్ సత్యనారాయణ నేతృత్వంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.