ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.