మీనాక్షి నటరాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

మీనాక్షి నటరాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

MHBD: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజ్‌ను ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్దిలపై ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన నటరాజ్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.