ఈ కాలేజీలో ఒక్కరు కూడా పాస్ కాలేదు

ఈ కాలేజీలో ఒక్కరు కూడా పాస్ కాలేదు

KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్‌లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో మొత్తం 53 మంది విద్యార్థులు ఉండగా ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కళాశాలలో అధ్యాపకులు లేకపోవడం, విద్య బోధన చేకపోవడంతో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.