పెన్నానదిలో ముగ్గురు యువకులు గల్లంతు

పెన్నానదిలో ముగ్గురు యువకులు గల్లంతు

KDP: వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రం వద్ద గల పెన్నానదిలో దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారని ఎస్సై శివ నాగిరెడ్డి తెలిపారు. ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చి, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. గల్లంతైన వారు KSRM ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హరిబాబు, కృష్ణచైతన్య, హర్షవర్ధన్లుగా గుర్తించామన్నారు.