చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్

చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్

జింబాబ్వే సీనియర్ ప్లేయర్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 2000+రన్స్‌తో పాటు 100+వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అతని కంటే ముందు బంగ్లా క్రికెటర్ షకిబ్ అల్ హసన్(2551 రన్స్ + 149 వికెట్లు), ఆఫ్ఘాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(2417 + 104) మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు.