ఆహా.. బీచ్‌లో కూర్చొని మురీ మిక్చర్ తీంటే.!

ఆహా.. బీచ్‌లో కూర్చొని మురీ మిక్చర్ తీంటే.!

VSP: ఆదివారం వచ్చిందంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రిలాక్స్ అయ్యేందుకు ప్రత్యేక ఆకర్షణలు ఉన్న పర్యటక ప్రాంతాలు వెళ్తారు. అయితే, విశాఖవాసులకు ఆ అవసరమే లేదంటు స్థానికులు చెప్పుకొస్తున్నారు. వీకెండ్స్‌తో పని లేకుండా సాయంత్రం అలా ఆర్కే బీచ్‌కు వెళ్లి, సూర్యాస్తమయాన్ని చూస్తూ.. మురీ మిక్చర్ తీంటే ఆ ఫీలింగ్ ఎన్ని కోట్లు పెట్టినా రాదని వైజాగ్ వాసులు అంటున్నారు.