పారిశుద్ధ్య కార్మికులను ముందస్తు అరెస్ట్

పారిశుద్ధ్య కార్మికులను ముందస్తు అరెస్ట్

ASF: సిర్పూర్ (T) మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మంగళవారం ముందస్తుగా అరెస్టు చేసినట్లు SI నరేష్ తెలిపారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న CITU నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు.