చాగల్లులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

చాగల్లులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

తూ.గో: చాగల్లులోని SR ఫంక్షన్ హాల్ నందు జిల్లా ముస్లింల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి కందుల దుర్గేశ్, జనసేన ఇన్‌ఛార్జ్ టీ.వీ రామారావు పాల్గొన్నారు. ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని వారు అన్నారు.