పాలిసెట్ 2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్ 2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

NGKL: జిల్లాలో పాలిసెట్-2025 పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, జిల్లా కన్వీనర్ మదన్ మోహన్ ఆదివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 13వ తేదీన 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అయన చెప్పారు. వీటిలో నాగర్ కర్నూల్ లో 8, పాలెం లో ఒక సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,805 మంది విద్యార్థులు పరీక్షలు రాయమన్నారు అని పేర్కొన్నారు.