నేపాల్‌లో తెలుగువారికి అండగా కూటమి ప్రభుత్వం: జీవీ

నేపాల్‌లో తెలుగువారికి అండగా కూటమి ప్రభుత్వం: జీవీ

PLD: నేపాల్‌లో హింసాత్మక ఆందోళనల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.