గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి
SRD: నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. రాయి కోడ్ మండలం నాగ్వర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులను మంగళవారం మంత్రి సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.